కేబీఆర్ పార్క్ డ్రోన్ విజువల్స్
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న H-CITI ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు, పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం తేదీ: 18.08.2026. సమయం ఉదయం 6:00 గంటల నుండి అమలు అవుతోంది. ఈ ఆంక్షల నిబంధన దాదాపు ఏడాది లేదా రెండు యేండ్లు కొనసాగవచ్చని సమాచారం.

#KBRపార్క్ డ్రోన్ విజువల్స్. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న #H-CITI ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు, #KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం తేదీ: 18.08.2026. సమయం ఉదయం 6:00 గంటల నుండి అమలు అవుతోంది. #KBR #ONEWAY pic.twitter.com/b8hmhiBnzm
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) August 18, 2026