హైదరాబాద్ రేంజ్..వేరే లెవెల్

దేశంలోని టాప్-8 నగరాల్లో గృహ కొనుగోలుకు అత్యంత ఖరీదైన నివాస మార్కెట్లలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. నైట్ ఫ్రాంక్ ఇండియా అఫోర్డబిలిటీ ఇండెక్స్ H1-2026 ప్రకారం, హైదరాబాద్‌లో ఇంటి రుణం (EMI) చెల్లించేందుకు కుటుంబ ఆదాయంలో 41% ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఇది 50% అఫోర్డబిలిటీ పరిమితిలోనే ఉండటంతో మార్కెట్ అందుబాటులోనే ఉందని నివేదిక తెలిపింది. 2025తో పోలిస్తే హైదరాబాద్ అఫోర్డబిలిటీ స్థిరంగా కొనసాగగా, అహ్మదాబాద్ అత్యంత అందుబాటు గల నగరంగా, ముంబై (MMR), NCR మాత్రం ఇంకా 50% పరిమితికి పైగానే ఉన్నాయని వెల్లడించింది.

ట్రెండింగ్ న్యూస్