వీటిలో తెలంగాణ నెంబర్ వన్

హైదరాబాద్ త్రికాల తెలుగు: దేశంలో ఫ్యాక్టరీల సంఖ్యలో తెలంగాణ 13,063 పరిశ్రమలతో అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. దక్షిణ భారతంలో తమిళనాడు (39,666), మహారాష్ట్ర (26,446), గుజరాత్ (31,031) తర్వాత తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిలో కీలక స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణతో తయారీ రంగం బలోపేతమవుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

ట్రెండింగ్ న్యూస్