తెలంగాణ క్రీడాకారుల సత్తా

హైదరాబాద్ త్రికాల తెలుగు: ఇండియాలో జరిగిన ఆసియన్ స్పోర్ట్ జోన్ వాటర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్-2026లో తెలంగాణ క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు. 1000 మీటర్ల కానోయింగ్‌లో ఒక బ్రాంజ్, 500 మీటర్ల కయాకింగ్‌లో నాలుగు సిల్వర్లు, ఒక బ్రాంజ్ సహా మొత్తం 9 పతకాలు గెలుచుకున్న భారత జట్టులో తెలంగాణకు మూడు పతకాలు దక్కాయి.

ట్రెండింగ్ న్యూస్