ఒక్క పెగ్గు వేస్తే..ఏమవుతుంది? 😳

హైదరాబాద్ త్రికాల తెలుగు:

🚫🍺 మత్తు ఒక క్షణం…

పరిణామం జీవితాంతం! 🚗💥

ఒక్క పెగ్ మాత్రమే…” అనే నిర్లక్ష్యం…

ఒక కుటుంబం జీవితాన్ని చీకటిలోకి నెట్టొచ్చు. 😔

మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టవిరుద్ధం మాత్రమే కాదు… మీ ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే బాధ్యతారాహిత్యం. ⚠️

🎥 ఈ హృదయాన్ని కదిలించే అవగాహన వీడియోను తప్పక వీక్షించండి…

👨‍👩‍👧‍👦 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, యువతతో తప్పకుండా పంచుకోండి.

🙏 ఒక షేర్… ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు.

🚖 మద్యం తాగితే డ్రైవింగ్ చేయొద్దు.

✅ క్యాబ్ బుక్ చేసుకోండి.

✅ లేదా మద్యం సేవించని వ్యక్తితో సురక్షితంగా ఇంటికి చేరుకోండి.

🛑 మత్తులో కాదు… బాధ్యతతో ప్రయాణించండి.

💙 మీ భద్రత… మా బాధ్యత.

🚔 మీకోసం… మీతో… మీ మల్కాజ్‌గిరి పోలీస్.

#MalkajgiriPolice 🚔 #SumathiIPS #DontDrinkAndDrive 🚫🍺 #RoadSafety 🛣️ #SafeDriving 🚗 #DriveResponsibly #SaveLives ❤️ #YourSafetyOurResponsibility

@TelanganaCOPs @SumathiIPS @DCPLBNagar @dcpmalkajgiri @Dcpuppal

ట్రెండింగ్ న్యూస్