హరీష్ అన్న సిద్దిపేట్ కా షేర్

 

సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో  శనివారం జూలై 4 2026న ‘ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ‘ కార్యక్రమం జరిగింది . మాజీ మంత్రి హరీష్ రావుతో  కలిసి పాల్గొన్న సినీ హీరో విజయ్ దేవరకొండ.

ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ ల్యాండ్ విషయంలో, వాళ్ళకి కావలసిన పరికరాల విషయంలో చాలా హెల్ప్ చేశారు. అలా చేయడం లీడర్తోనే సాధ్యమవుతుంది హరీష్ అన్న సిద్దిపేట్ షేర్. ఆ రోజు @BRSHarish తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఎంతోమంది చిన్నారులు ప్రాణాలతో బ్రతుకుతున్నారు,”””

@TheDeverakonda

ట్రెండింగ్ న్యూస్