పార్టీ ఫ్లెక్సీలు తొలగించడంపై కలెక్టర్ , ఎస్పీలకు బీజేపీ ఫిర్యాదు

  •  పార్టీ ఫ్లెక్సీలు తొలగించడంపై కలెక్టర్, ఎస్పీలకు బీజేపీ ఫిర్యాదు

కామారెడ్డి: అక్టోబర్ 07: త్రికాల తెలుగు:  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి టౌన్ లో ఇటీవల బీజేపీ పార్టీ ఫ్లెక్సీ లను మున్సిపల్ సిబ్బంది తొలగించిన  విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు S.P.కార్యాలయంలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాల్ కిషన్, జిల్లా కార్యవర్గకె సభ్యులు దేవేందర్, ఎల్లారెడ్డి టౌన్ అధ్యక్షులు రాజేష్, ఎల్లారెడ్డి రూరల్ అధ్యక్షులు పెద్దెడ్ల నరసింహరాజు , లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ గారు, నాగిరెడ్డి పెట్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు హన్మన్లు, SS నగర్ సర్పంచ్ శిరీష-రవి, సర్పంచ్ భాస్కర్, కిష్టయ్య సార్, జిల్లా నాయకు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్