అందుకే సీఎం రేవంత్ రెడ్డి US టూర్ రద్దు -ఎంపీ అర్వింద్ ▶️

అందుకే సీఎం రేవంత్ రెడ్డి US టూర్ రద్దు -ఎంపీ అర్వింద్

“దేశ వ్యతిరేక శక్తులను కలవడానికి లండన్‌లోని బ్లవట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌కు పోతున్నారు రేవంత్ రెడ్డి. అనునిత్యం దేశంపై విషంకక్కే వారితో మీటింగ్‌లో పాల్గొంటున్నారు. సదరు స్కూల్‌కు దేశ వ్యతిరేక శక్తి అయిన జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నారు. యాంటీ నేషనల్స్ అయిన వీరికి 1 బిలియన్ డాలర్లు ఫండింగ్ చేసినట్లు స్వయంగా జార్జ్ సోరోస్ చెప్పుకొచ్చారు. భారతదేశ వ్యతిరేక ప్రచారంలో ఈ స్కూల్ చాలా చురుకుగా ఉంటుంది. అలాంటి చోటుకు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? ఆయన ఉద్దేశం ఏమిటి?

– ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

ట్రెండింగ్ న్యూస్