ఎవడైనా గా మాటలు వింటారా?

నాగర్ కర్నూలు జిల్లా: త్రికాల తెలుగు : జూలై 4, 2016న సాయంత్రం జరిగిన…మిడ్జిల్ సభలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లు వినడం ఒకటైతే, ఆడబిడ్డల వ్యక్తిగత సంభాషణలను కూడా వినడం అమానుషమని మండిపడ్డారు. “మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన మాటలను ఎవరైనా వింటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. అసెంబ్లీకి రాడు కానీ మన ఫోన్లు వినడానికి మాత్రం వస్తాడు” అంటూ విమర్శించారు.

ట్రెండింగ్ న్యూస్