హైదరాబాద్: త్రికాల తెలుగు: రాష్ట్ర రైతాంగానికి ఈరోజు (జూలై 4) వరకు 6 ఎకరాలకు ప్రభుత్వం రైతు భరోసా చెల్లించింది. రైతు భరోసా పథకం కింద మొత్తం రూ. 7,135.77 కోట్లు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది
మొదటి రోజు 1 ఎకరం వరకు 26,55,045 లక్షల మంది రైతులకు రూ. 8,78,93,60,657 కోట్లు, అలాగే 2 ఎకరాలకు రూ. 16,03,08,44,496 కోట్లు జమ చేసింది.
రెండో రోజు 3 ఎకరాల వరకు రూ. 15,90,02,17,456 కోట్లు, మూడో రోజు 4 ఎకరాలున్న 6,39,059 లక్షల మంది రైతులకు రూ. 13,30,32,51,161 కోట్లు, నాలుగో రోజు 5 ఎకరాల వరకు రూ. 11,87,99,47,350 కోట్లు, ఐదో రోజు 6 ఎకరాల వరకు రూ. 5,45,40,92,600 కోట్లు రైతులకు అందించింది
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 67,44,468 మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా మొత్తం 1,18,92,952.11 ఎకరాలకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది
#RythuBharosa #Telangana #Agriculture #DirectBenefitTransfer #FarmersWelfare