సోషల్ వెల్ఫేర్ స్కూల్ అంటే లెక్క లేదా?

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల బాలికల ఆవేదన

  • విద్యార్థినిలు మాట్లాడుతూ…పాఠశాల అంతా దోమలు, పురుగులు.. దీంతో బాలికల ఒళ్లంతా దద్దుర్లు, అర్జీలు వస్తున్నాయి.
  • రూల్ నంబర్ల పేరుతో విద్యార్థినుల చేత బలవంతంగా బాత్రూంలు క్లీన్ చేయిస్తున్నారు.
  • తలా 20 రూపాయలు ఇవ్వండి, లేదంటే బాత్రూంలు మీరే కడుక్కోండి” అని ప్రిన్సిపాల్ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు
  • ఏడాదిగా నీటి కష్టాలు.. అడిగితే “మార్కులు తగ్గించి ఫెయిల్ చేస్తాం” అని మా భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు.
  • రూల్ నంబర్ల పేరుతో విద్యార్థినుల చేత బలవంతంగా బాత్రూంలు క్లీన్ చేయిస్తున్నారు.
  • తలా 20 రూపాయలు ఇవ్వండి, లేదంటే బాత్రూంలు మీరే కడుక్కోండి” అని ప్రిన్సిపాల్ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.. అంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల సిబ్బంది తీరును విద్యార్థి సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ట్రెండింగ్ న్యూస్