ఈ సినిమా చూసారా? ▶️ 😳

త్రికాల తెలుగు : హైదరాబాద్ :

  • శుక్రవారం జూలై 10, 2026 న రిలీజైన లెనిన్
    రిలీజైన రోజు నుంచి సినిమాకు మంచి టాక్
    రోజురోజుకు పెరుగుతున్న ప్రేక్షకుల సంఖ్య
    వర్కింగ్ డేస్ లోనూ ప్రేక్షకులతో థియేటర్ల సందడి
    వీక్ ఎండ్ లో మరింత పెరుగుతున్న ప్రేక్షకులు
    సినిమా అద్భుతం అందరు చూడాల్సిన సినిమా
    ఎన్నో ట్విస్టులు..వాటి కోసం మళ్ళీమళ్ళీ జనం రాక 

ట్రెండింగ్ న్యూస్