స్కూళ్లు ప్రారంభమై ఎన్ని రోజులైంది?

త్రికాల తెలుగు : ఆంధ్ర ప్రదేశ్ : స్కూళ్లు ప్రారంభమై ఎన్ని రోజులైంది? విద్యార్థులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు ఇవ్వలేకపోయారు. CM చంద్రబాబు చేయాల్సిన పనులు మానుకుని..కొండలు దాటిపోయి మాట్లాడుతుంటారు. విద్యార్థులకు అవసరమైనవన్నీ ఎప్పటిలోపు ఇస్తారో చంద్రబాబు చెప్పాలి.

-బొత్స సత్యనారాయణ, శాసనమండలి ప్రతిపక్ష నేత

ట్రెండింగ్ న్యూస్