'బడే భాయ్' మోడీని ప్రశ్నిస్తుంటే.. 'ఛోటా భాయ్' రేవంత్‌రెడ్డికి ఎందుకు కోపం వస్తోంది?
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, 'జెన్ జీ' (Gen Z) యువత నీట్ పేపర్ లీకేజీపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఢిల్లీ వీధుల్లో గళమెత్తుతుంటే.. రేవంత్ రెడ్డికి మాత్రం కేసీఆర్, కేటీఆర్ జపమే తప్ప… pic.twitter.com/Pa7AcAZ88f
— BRS Party (@BRSparty) July 24, 2026