రాజకీయాల్లో గ్రూపులు ఉండటం సహజమే కానీ..కేవీఆర్ మాట ప్రతి లీడర్ వినాలి ! ▶️

రాజకీయాల్లో గ్రూపులు సహజమే..కానీ
పోటీ ఎదుటివారిని తొక్కడానికి ఉండవద్దు
పోటీ కక్ష సాధించడానికి ఉండరాదు

రాజకీయాల్లో గ్రూపులు ఉండటం సహజమే. కానీ ఆ పోటీ ఎదుటివారిని తొక్కడానికి లేదా కక్ష సాధించడానికి ఉండకూడదు. మనం ఎదుగుతూ నలుగురిని ఎదిగించే నాయకత్వం ఉండాలి. పార్టీ అంటే ఒక్క నాయకుడిది కాదు. లక్షలాది కార్యకర్తల కృషితో నిలబడే వ్యవస్థ.

-కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే

ట్రెండింగ్ న్యూస్