ప్రధాని మోదీ జీ దమ్మేంటో..డొనాల్డ్ ట్రంప్‌కు అర్థమైంది ! ఏం అన్నారో..వినండి ▶️

  • ప్రధాని మోదీ జీ దమ్మేంటో డొనాల్డ్ ట్రంప్‌కు తెలిసినట్టుంది !

క్వాడ్ దేశాధినేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీజీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ వైపు తిరిగి చూపిస్తూ.. “ఆయన చాలా కఠినమైన వ్యక్తి ( దేశం కోసం ఏదైనా చేస్తారు, ఎంతవరకైనా వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు ) ఆ విషయం గుర్తుంచుకోండి” అంటూ ప్రశంసించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల సమయంలో మోదీ మాత్రం ఎంతో ప్రశాంతంగా మౌనంగా ఉండిపోయారు. ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ వ్యక్తిత్వంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారతీయులు ఆసక్తిగా షేర్ చేసుకుంటున్నారు.

 

మరింత వివరంగా చెప్పాలంటే..మంగళవారం నవంబర్ 17, 2026న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆసియాన్ సదస్సులో భాగంగా క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. చివరిలో క్వాడ్ దేశాధినేతలు గ్రూఫ్ ఫోటో దిగుతుండా..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. మోదీజీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మోదీ వైపు తిరిగి చూపిస్తూ..“ఆయన చాలా కఠినమైన వ్యక్తి ( దేశం కోసం ఏదైనా చేస్తారు, ఎంతవరకైనా వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు ) ఆ విషయం గుర్తుంచుకోండి”అంటూ ట్రంప్ అంతర్జాతీయ మీడియా ముందు ప్రశంసలు కురిపించారు. ఈ వ్యాఖ్యల సమయంలో ప్రధాని మోదీజీ మాత్రం ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా మౌనంగా ఉండిపోయారు. ఈ ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మోదీ జీ శక్తి ఏంటో..ఆయన దమ్మేంటో ట్రంప్‌కు ఇన్నాళ్లకు తెలిసినట్టుంది..అంటూ భారతీయులు ఈ వీడియోను షేర్లు చేసుకుంటూ.. ఉప్పొంగిపోతున్నారు.

క్వాడ్ (QUAD – Quadrilateral Security Dialogue) అనేది నాలుగు దేశాల అనధికారిక వ్యూహాత్మక భద్రతా కూటమి. 

క్వాడ్ దేశాలు:

  • భారతదేశం (India)

  • అమెరికా (United States)

  • జపాన్ (Japan)

  • ఆస్ట్రేలియా (Australia) [

ముఖ్య వివరాలు:

  • లక్ష్యం: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం మరియు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం.

  • ప్రారంభం: ఇది తొలిసారిగా 2007లో ఏర్పాటైంది, ఆ తర్వాత కొంతకాలం నిద్రాణంగా ఉండి 2017లో తిరిగి పునరుద్ధరించబడింది.

  • తాజా పరిణామాలు: ఇటీవలే మనీలాలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో నౌకాదళ విన్యాసాలు, సముద్ర నిఘా, ఏఐ మరియు సైబర్ భద్రతలో కొత్త భాగస్వామ్యాలపై నిర్ణయాలు తీసుకున్నారు

ట్రెండింగ్ న్యూస్