భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా నిలబెట్టే వరకు… దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే వరకు… ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దే వరకు… ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే వరకు… దేశంలో పేదరికాన్ని నిర్మూలించే వరకు… ప్రతి గ్రామంలో మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులుగా మారే వరకు… వారసత్వ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలికే వరకు… భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే వరకు…
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కొనసాగాలంటూ ఆయన మద్దతుదారులు నినదిస్తున్నారు. ఈ లక్ష్యాలు నెరవేరే వరకు మోదీ వెళ్లిపోరంటూ #ModiKahiNahiJayega హ్యాష్‌ట్యాగ్‌తో తమ మద్దతును వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే ఎన్నికల్లో న్యాయబద్ధంగా గెలిచి మోదీని ఆపుకోండని సోషల్ మీడియాలో సవాల్ చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు..అభిమానులు.
భారత్‌ను అగ్ర ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యం
-
స్వయం సమృద్ధి భారత్ దిశగా అడుగులు
-
ప్రపంచ తయారీ రంగంలో భారత్‌కు అగ్రస్థానం
-
ప్రతి పేదవాడికి సొంతింటి కల
-
దేశంలో పేదరిక నిర్మూలనే ధ్యేయం
-
ప్రతి గ్రామంలో కోటీశ్వర మహిళలు
-
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలనే నినాదం
-
బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలకాలనే పిలుపు
-
వికసిత్ భారత్ దిశగా ప్రయాణం
-
మోదీ ఎక్కడికీ వెళ్లరు అంటున్న మద్దతుదారులు
-
#ModiKahiNahiJayega
जब तक भारत टॉप इकोनॉमी नहीं बनता,
जब तक भारत आत्मनिर्भर नहीं होता,
जब तक भारत, दुनिया का मैन्युफैक्चरिंग हब नहीं बनता,
जब तक हर गरीब को पक्की छत नहीं मिलती,
जब तक देश से गरीबी नहीं मिटती,
जब तक गांव-गांव लखपति दीदी नहीं बनतीं,
जब तक परिवारवाद की राजनीति का अंत नहीं होता,
जब तक… pic.twitter.com/zFjg6skpye— BJP (@BJP4India) October 30, 2026