PM Shri @narendramodi thanked India’s youth for the response and suggestions following his video and expressed his gratitude for the overwhelming support.
Watch ⬇️ pic.twitter.com/Y2q35aRNdP
— BJP (@BJP4India) July 24, 2026
కేంద్ర కేబినెట్ ముగిశాక అర్థరాత్రి రెండో వీడియో విడుదల చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
మొదటి వీడియోపై స్పందిస్తూ సూచనలు అందించినందుకు, అద్భుతమైన మద్దతును తెలిపినందుకు భారత యువతకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కృతజ్ఞతలు తెలియజేశారు.