అందుకే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలి

  • ఎల్‌నినో ప్రభావం ఉన్నందువల్ల వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలి
  • అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు పెర్ఫెక్ట్‌గా ఉన్నాయి
  • కాబట్టి వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే హైదరాబాద్‌కు తాగునీరు అందుతుంది- ఈటెల రాజేందర్

ట్రెండింగ్ న్యూస్