కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదు? 🤔

    హైదరాబాద్ త్రికాల తెలుగు బుధవారం జూలై 8 2026
  • *రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం*
  • నువ్వు నీళ్లు ఒడిసిపట్టకుండా, చంద్రబాబుకు ఇడిసిపెడుతున్నావు.
  • వర్షాలే లేవు నీళ్లు ఎట్ల తేవాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
  • నీళ్లు ఉన్నాయి కానీ నీకు మెదడు లేదు.
  • ఎల్‌నినో లాంటి కరువు పరిస్థితులు కూడా తట్టుకునే లాగా కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించాడు.
  • ఈ సమయంలో కూడా మేడిగడ్డ దగ్గర 89,230 క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకి పోతున్నాయి.
  • అవన్నీ నీళ్లు కాదా? మరి కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఎందుకు ఆన్ చేయడంలేదు? 
  • ఈ నిమిషానికి కూడా 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు.⊇-హరీష్ రావు

ట్రెండింగ్ న్యూస్