రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుడివి 😳

.హైదరాబాద్ త్రికాల తెలుగు బుధవారం జూలై 8 2026

  • రేవంత్ రెడ్డి..నీ జర్నీ 20 ఏళ్లు అన్నావ్.. నాకు 23 ఏళ్ల అనుభవం ఉంది.!
  • నువ్వు నా శిష్యుడివి, నా వెనకాలే తిరిగినోడివి..
  • ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజకీయాల్లో నేను నీకన్నా సీనియర్.
  • నీకు కేసీఆర్ అవసరం లేదు.. చర్చించడానికి మేము చాలు.

– హరీశ్ రావ, మాజీ మంత్రి

ట్రెండింగ్ న్యూస్