త్రికాల తెలుగు : జగిత్యాల జిల్లా : రైతులకు మద్దతుగా వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద వరద కాలువకు నీటిని ఎత్తిపోయాలని నిరసనకు దిగిన రైతులకు మద్దతుగా వెళ్తుండగా నూకపల్లి గ్రామ శివారులో జీవన్ రెడ్డి అరెస్ట్.