కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం ▶️

త్రికాల తెలుగు : మంచిర్యాల జిల్లా : లక్సెట్టిపేట మండలం రంగపేటలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రులు, ఎమ్యెల్యేలు , నేతలు , ప్రజాప్రతినిధులు., పార్టీ నాయకులు.

ట్రెండింగ్ న్యూస్