కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మర్చిపోయారా?-రామ్ చందర్ రావు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలో మహోన్నత పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందే రావుతో పాటు పార్టీ నేతలు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్బంగా రామ్ చందర్ రావు మాట్లాడుతూ.. “కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఇకనైనా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా, కాంగ్రెస్ చేసిన మరో మోసాన్ని నేను గుర్తుచేస్తున్నాను.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు.
జనగామ… pic.twitter.com/eV4E3oQ54G
— N Ramchander Rao (@N_RamchanderRao) August 18, 2026