తెలంగాణలో విస్తరిస్తున్న ప్రభుత్వ ఆరోగ్య సేవలు
హైదరాబాద్ లోని సనత్నగర్ TIMSను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆగస్టు-17, 2026న ప్రారంభించారు. అలాగే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా, ఎల్బీ నగర్ మరియు అల్వాల్ TIMS ఆసుపత్రులు 2027 డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయని ఆయన ప్రకటించారు.

ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే, తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య సేవల సామర్థ్యం 10,000 పడకలకు చేరుకుంటుంది.