ఆంధ్రప్రదేశ్‌, త‌మిళ‌నాడులో రైల్వే కనెక్టివిటీ మ‌రింత బ‌లోపేతం ▶️


ఆంధ్రప్రదేశ్‌, త‌మిళ‌నాడులో రైల్వే కనెక్టివిటీ మ‌రింత బ‌లోపేతం త్రికాల తెలుగు : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడులో రైల్వే వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, రద్దీని తగ్గించి, ప్రయాణీకుల, సరుకుల రవాణాను సులభతరం చేసేందుకు రేణిగుంట – అరక్కోణం మధ్య 77 కిలోమీటర్ల మేర 3వ, 4వ లైన్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

1/1

ట్రెండింగ్ న్యూస్