ఆ చట్టమే లేకపోతే చార్మినార్, గోల్కొండ కూడా కబ్జా ! ▶️

ఆ చట్టమే లేకపోతే చార్మినార్, గోల్కొండ కూడా ఎవరికో ఒకరికి రిజిస్ట్రేషన్ అయిపోతుండే! ఆనాడు వైఎస్సార్ గారి హయాంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడే కఠిన నిబంధనలు, చట్టం తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి! గతంలో ఒకాయన ఏకంగా చార్మినార్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని అడిగినట్లు.. మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చార్మినార్, గోల్కొండ కోటను కూడా రిజిస్ట్రేషన్ చేయమని అడిగేవారు! ఆ చట్టమే గనక లేకపోతే చార్మినార్, గోల్కొండలు కూడా ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయిపోయి.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికో ఒకరికి రాసివ్వాల్సిన దుస్థితి వస్తుండే అధ్యక్షా!-సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ న్యూస్