
గ్రేటర్ హైదరాబాద్ త్రికాల తెలుగు
GHMC ఉచిత సేవ – ఇంటి వద్దే పికప్!
మీ ఇంట్లో ఉపయోగించని *పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపులు, కుర్చీలు, టేబుళ్లు* ఉంటే బయట పడేయకండి.
*GHMC వారు ఉచితంగా మీ ఇంటి వద్దకే వచ్చి తీసుకుంటారు*
* బుక్ చేసుకోవాలి?*ఎలా
1. *GHMC Helpline:* 155311 కు కాల్ చేయండి
2. *MyGHMC App* లో “Bulk Garbage Pickup” సెలెక్ట్ చేయండి
3. *WhatsApp:* 9000115000 కు ఫోటో పంపండి
*గమనిక:*
– ఇది పూర్తిగా ఉచిత సేవ
– రోడ్లపైన, డ్రైన్లలో ఫర్నిచర్ పడేయవద్దు
– పర్యావరణాన్ని కాపాడుదాం
*ముఖ్య గమనిక:*
Bulk waste కోసం మాత్రమే ఈ సర్వీస్. రోజువారీ చెత్తకు కాదు.