త్రికాల తెలుగు బుధవారం జూలై 8 2026
- నాగార్జునసాగర్ ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు దగ్గర సీతారామ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి వైరా రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం
- కేసీఆర్ హయాంలో గోదావరి జలాలను నాగార్జునసాగర్ కాలువకు తరలించేందుకు అనుసంధానం పూర్తి చేసిన బీఆర్ఎస్