త్రికాల తెలుగు ఉత్తర ప్రదేశ్ : కాళ్లు,చేతులు కడుక్కుందామని నదిలోకి దిగిన ఓ 12ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసింది. ఉత్తర ప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లాలో శుక్రవారం జూలై 17 2026 న జరిగిన ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. బాబాయ్ కలిసి పొలం పనుల నుంచి తిరిగొస్తుండగా నీటిలోకి దిగినప్పుడు మొసలి దాడి చేసింది. బాలుడిని పలుమార్లు విసిరికొట్టి లోపలికి లాక్కెళ్లింది. నడుము కిందిభాగం వరకు తినేసింది. కాగా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతడు బాబాయ్ దగ్గర ఉంటున్నాడు. ఏదేమైనా..మీరు కూడా చెరువులు పెద్ద కాల్వలు, నదుల దగ్గరికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు. బి కేర్ ఫుల్.