హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ రైలు

హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ రైలు

హైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య హైస్పీడ్ రైల్వే నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. అమరావతి-బందరు పోర్టుకు అనుసంధానంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించనున్నారు.

\

ఈ రెండు ప్రాజెక్టులకు భూసేకరణను ఒకేసారి చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టుకు ప్రయాణ, సరుకు రవాణా సమయం గణనీయంగా ఆదా కానుంది.

ట్రెండింగ్ న్యూస్