రాజకీయాల్లో గ్రూపులు సహజమే..కానీ
పోటీ ఎదుటివారిని తొక్కడానికి ఉండవద్దు
పోటీ కక్ష సాధించడానికి ఉండరాదు
రాజకీయాల్లో గ్రూపులు ఉండటం సహజమే. కానీ ఆ పోటీ ఎదుటివారిని తొక్కడానికి లేదా కక్ష సాధించడానికి ఉండకూడదు. మనం ఎదుగుతూ నలుగురిని ఎదిగించే నాయకత్వం ఉండాలి. పార్టీ అంటే ఒక్క నాయకుడిది కాదు. లక్షలాది కార్యకర్తల కృషితో నిలబడే వ్యవస్థ.
-కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే
రాజకీయాల్లో గ్రూపులు ఉండటం సహజమే.
కానీ ఆ పోటీ ఎదుటివారిని తొక్కడానికి లేదా కక్ష సాధించడానికి ఉండకూడదు. మనం ఎదుగుతూ నలుగురిని ఎదిగించే నాయకత్వం ఉండాలి.
పార్టీ అంటే ఒక్క నాయకుడిది కాదు. లక్షలాది కార్యకర్తల కృషితో నిలబడే వ్యవస్థ.
.
.
Follow @kvrspeaks for more updates and… pic.twitter.com/fwRFs6GCBQ— Katipally Venkata Ramana Reddy (@Kvr4Kamareddy) September 1, 2026