ఇరిగేషన్..నాకు అప్పగించు నేనేంటో చూపిస్తా 😳

హైదరాబాద్ త్రికాల తెలుగు బుధవారం జూలై 8, 2026

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్* ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు.. నీళ్ళు ఎలా తేవాలో నేను చూపిస్తా – మాజీ మంత్రి హరీష్ రావు

ట్రెండింగ్ న్యూస్