నేపాల్ విపత్తు వేళ.. హృదయాలను హత్తుకునే దృశ్యం ▶️

నేపాల్ విపత్తు వేళ.. హృదయాలను హత్తుకునే దృశ్యం

త్రికాల తెలుగు : నేపాల్ : ప్రతినిధి : నేపాల్ వరదల్లో గల్లంతైన వారి కోసం ఆ దేశ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు కవల పిల్లలను జవాన్లు కాపాడారు. వారిని మహిళా సైనికులు ఎత్తుకొని అమ్మలా లాలించిన వీడియో హృదయాలను కదిలిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఆ పిల్లలను సేఫ్ ప్లేస్కు తరలించారు. వందలాది మందిని రక్షించిన నేపాల్ ఆర్మీ సేవలపై ప్రశంసలొస్తున్నాయి. కాగా ఇప్పటివరకు 500కు పైగా మృతదేహాలు బయటపడ్డాయి..

ట్రెండింగ్ న్యూస్