విద్యార్థిని కొట్టిన టీచర్..39 సెకన్లలో 17 చెంపదెబ్బలు !
త్రికాల తెలుగు : ఉత్తర ప్రదేశ్ : ప్రతినిధి : UP హస్తినాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడు టెన్త్ విద్యార్థిపై విరుచుకుపడ్డారు. క్లాస్ రూంలో చదువుకుంటుండగా వచ్చి కొట్టడం మొదలుపెట్టారు. ఏం చదువుతున్నావ్? చెప్పు. ఇన్ని రోజులు ఏం చేశావ్?’ అంటూ 39 సెకన్లలో ఏకంగా 17 చెంపదెబ్బలు కొట్టారు. విద్యార్థి తల వంచుకొని రక్షించుకునేందుకు ప్రయత్నించగా అతడి ముఖం, తల, వీపుపై పిడికిలితో గుద్దారు. దీనిపై స్టూడెంట్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..
*విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్.. 39 సెకన్లలో 17 చెంపదెబ్బలు.
UP హస్తినాపూర్లోని ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడు టెన్త్ విద్యార్థిపై విరుచుకుపడ్డారు. క్లాస్ రూంలో చదువుకుంటుండగా వచ్చి కొట్టడం మొదలుపెట్టారు. ఏం చదువుతున్నావ్? చెప్పు' అంటూ తీవ్రంగా కొట్టాడు. #school #teacher pic.twitter.com/I3hpkcrohm— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) August 29, 2026